ETV Bharat / crime

ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ.. కత్తులతో దాడి..

man-murdered-one-person-at-west-godavari-district
ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు
author img

By

Published : Sep 11, 2021, 10:45 AM IST

Updated : Sep 11, 2021, 11:54 AM IST

10:40 September 11

పెదవేగి మండలం చినకడిమిలో ఇద్దరి మధ్య ఘర్షణ

 పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం చినకడిమిలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్తా.. చిలికి చిలికి గాలివానలా మారింది. పరస్పరం దాడికి దిగారు. ఈ ఘర్షణలో రవి అనే వ్యక్తి.. సురేష్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. దాడి చేస్తుండగా ప్రతిఘటించిన సురేష్​ రవిని కొట్టాడు. ఈ ఘర్షణలో రవికి కూడా గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు రవిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఇదీ చూడండి: తూ.గో.: అక్రమంగా తరలిస్తున్న 2,050 కేజీల గంజాయి స్వాధీనం

Last Updated : Sep 11, 2021, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.