ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు .. చిన్నారి మృతి - తూర్పు గోదావరి జిల్లా బెండపూడిలో రోడ్డు ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లా బెండపూడి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడేళ్ల బాలిక మృతి చెందగా.. తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి.

littlie girl died  road accident in east godavari district
ద్విచక్రవాహనాన్నిఢీ కొట్టిన కారు .. చిన్నారి మృతి
author img

By

Published : Feb 13, 2021, 5:14 PM IST

ఓ ద్విచక్రవానాన్ని కారు ఢీ కొట్టగా మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: అరకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.