ETV Bharat / crime

భార్య గొంతు కోసి పరారైన భర్త

భార్య గొంతు కోసి భర్త పరారైన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో జరిగింది. వీరికి ఏడాది క్రితమే వివాహమైనట్లు తెలిస్తోంది.

husband kills wife
husband kills wife
author img

By

Published : Jan 30, 2021, 9:54 AM IST

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎన్టీఆర్‌ కాలనీలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య స్రవంతి గొంతు కోసి .. భర్త హరికృష్ణ పరారైయ్యాడు. స్రవంతి, హరికృష్ణ దంపతులకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

చెల్లి చచ్చిపోతానంటే అక్క సరే అంది.. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.