గుంటూరు జిల్లా కొల్లూరు వద్ద లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. పేరేచర్ల నుంచి కొల్లూరుకు కంకర లోడ్‌తో లారీ వెళ్తుంది. అదుపు తప్పి పంట కాల్వలో లారీ పడిపోయింది. మృతులు ఇటుక కూలీలు వీరంకి ఏసుదాసు, జెట్టి దినష్ గా గుర్తించారు.
ఇదీ చదవండి: పెద్దాపురం ఏడీబీ రహదారిపై ప్రమాదం.. నలుగురు మృతి