ETV Bharat / crime

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి - Mulugu latest updates

Mulugu Road Accident: తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో... అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Mulugu Road Accident
Mulugu Road Accident
author img

By

Published : Mar 5, 2022, 6:03 AM IST

Mulugu Road Accident: ములుగు జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. మృతిచెందిన వారు మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు.

ఇదీ చదవండి: Murder: దారుణం... కొడుకు గొంతు కోసి చంపిన తండ్రి... ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.