రాజాసింగ్ పేరుతో పేక్ ఫేస్బుక్ ఐడీ మెసేంజర్ క్రియేట్ చేసి కొంత మంది దుండగులు డబ్బులు అడుగుతున్నారని హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. సెలబ్రిటీలు, నాయకుల పేర్లు ఉపయోగించి కార్యకర్తలకు, బంధువులు, మిత్రులను వారు డబ్బులు అడిగి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ఇలా అడిగితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని రాజా సింగ్ సూచించారు.
ఇదీ చూడండి: 'అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి'