ETV Bharat / crime

మాజీ ఎమ్మెల్యేపై పొన్నాల వర్గీయుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - సిద్దిపేటలో రచ్చబండ

Attack on Pratap reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ విభేధాలు మరోసారి బయటపడ్డాయి. సిద్దిపేట జిల్లాలో రచ్చబండకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిని అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

1
1
author img

By

Published : Jun 12, 2022, 2:12 PM IST

Attack on Pratap reddy: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్​లో నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. జిల్లాలో రచ్చబండకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిని పొన్నాల వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాంగ్రెస్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మద్దూరు మండలం కూటిగల్​కు కారులో వెళ్తున్న ప్రతాపరెడ్డిని పొన్నాల వర్గీయులు అడ్డుకున్నారు. కారులో ఉన్న ప్రతాపరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రతాపరెడ్డి కారు ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు.

మాజీ ఎమ్మెల్యేపై పొన్నాల వర్గీయుల దాడి.. ముగ్గురు అరెస్ట్

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.