ETV Bharat / crime

రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. ఐదేళ్ల చిన్నారి మృతి - నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టడంతో ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెంలో జరిగింది.

car hits a five year old girl died
కారు ఢీకొని చిన్నారి మృతి
author img

By

Published : Jul 7, 2021, 1:38 AM IST

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. పోతిరెడ్డిపాళెం గిరిజన కాలని వద్ద ఇద్దరు పిల్లలు రోడ్డు దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న పిల్లలను కారు ఢీ కొట్టడంతో కృష్ణవేణి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

MINISTER VS MLA: మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం... నివ్వెరపోయిన అధికారులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.