విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద..400 కిలోల గంజాయి పట్టుబడింది. విశాఖ మన్యం నుంచి బొలెరో వాహనంలో కొబ్బరికాయల లోడుకింద పోట్లలలో సరకు దాచి.. మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.
ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం: దేశంలో మరో 1,84,372 కేసులు