లాక్ డౌన్‌లోనూ నిరంతరం సేవలందిస్తున్న విశాఖ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందికి ఓ యువకుడు నిత్యావసరాలు, కూరగాయలు అందించాడు. ప్రసాద్ అనే వ్యక్తి తన ఆదాయంతో సరకులు కొని కార్మికులకు వాటిని పంచుతున్నాడు. కరోనా కష్టకాలంలో వారు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారని.. వాళ్లకు ఎంతో కొంత చేయూతనిచ్చేందుకే తాను ఈ పనిచేస్తున్నట్లు యువకుడు తెలిపాడు.
ఇవీ చదవండి.. రోడ్డుపై చిత్రాలతో కరోనాపై అవగాహన