తూర్పుతీరంపై యాస్ తుపాను ప్రభావం చూపిస్తోంది. వాయవ్య బంగాళాఖాతంలో యాస్ అతి తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో..విశాఖ పూడిమడిక గ్రామానికి అలల ఉద్ధృతి పెరిగి.. సముద్రం ముందుకొచ్చింది.
సంబంధిత కథనం:
నేడు తీరం దాటనున్న అతి తీవ్ర తుపాను యస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో హెచ్చరికలు