ETV Bharat / city

సైబర్ వ్యవస్థలో మహిళల భద్రతపై.. విశాఖలో సదస్సు

author img

By

Published : Aug 8, 2019, 1:22 PM IST

విశాఖ ఆంధ్రా వర్శిటీ కన్వెన్షన్ సెంటర్​లో సైబర్ వ్యవస్థలో మహిళల భద్రతపై సదస్సు నిర్వహించారు. హోంమంత్రి సుచరితో పాటు డీజీపీ సవాంగ్ హాజరయ్యారు.

విశాఖలో 'సైబర్ వ్యవస్తలో మహిళల భద్రత సదస్సు'
విశాఖలో 'సైబర్ వ్యవస్తలో మహిళల భద్రత సదస్సు

'సైబర్ వ్యవస్థలో మహిళల భద్రత' అంశంపై విశాఖలో ప్రత్యేక సదస్సు జరిగింది. ఆంధ్రా విశ్వవిద్యాలయ కన్వెన్షన్ సెంటర్​ ఇందుకు వేదికైంది. హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ సమావేశాన్ని ప్రారంభించారు. పోలీసు ఉన్నతాధికారులతో పాటు భారీ సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు. మహిళా భధ్రతే తమ ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి సుచరిత చెప్పారు. సమాజంలో మహిళల రక్షణకు మహిళా మిత్ర వంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుంది: డీజీపీ

సైబర్ వ్యవస్థ వల్ల మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. అలాంటి సమయంలో వారికి పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుందని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా కేవలం ఒక సందేశంతో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. సమాజంలో మహిల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

Intro:AP_NLR_01_05_KRIDAKARULAKU_PANDLU_RAJA_AVB_C3
anc
ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రభుత్వం క్రీడాకారులకు వేసవి శిక్షణ క్రీడలను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడాకారులకు ఏసీ సుబ్బారెడ్డి ఇ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేకు ,అరటి పండ్లు, వాటర్ మెలన్ జ్యూస్ అందజేశారు. ఈనెల 31 తేదీ వరకు క్రీడాకారులకు , స్టేడియం వచ్చిన పిల్లలకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగా పంపిణీ చేయటం వలన క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉచిత వైద్య శిబిరము కూడా నిర్వహిస్తున్నారు.
బైట్, బలరాం నాయుడు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా

Body:క్రీడాకారులకు పండ్లు పంపిణీ

Conclusion:బి రాజా నెల్లూరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.