women angry on garbage tax: విశాఖ జిల్లా అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో చెత్త పన్ను వసూలు చేసేందుకు వెళ్లిన జీవీఎంసీ సిబ్బందిపై స్థానిక మహిళలు మండిపడ్డారు. పన్ను కట్టేది లేదంటూ మహిళలు తేల్చి చెప్పారు. ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు పెంచారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా చెత్తపై పన్ను ఎలా కట్టగలమని ప్రశ్నించారు. రూ.120 ఉండే పన్నును రూ.60కి తగ్గించామని జీవీఎంసీ సిబ్బంది చెప్పినా.. అదీ చెల్లించలేమని మహిళలు కట్టేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Women Fire: చెత్త పన్నుపై మహిళల ఆగ్రహం... కట్టేది లేదని మండిపాటు - విశాఖలో చెత్త పన్నుపై ఆగ్రహం
garbage tax: చెత్త పన్ను వసూలుకు వెళ్లిన జీవీఎంసీ సిబ్బందిపై మహిళల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ప్రతి నెలా చెత్తపై పన్ను అంటే ఎలా కట్టగలమని నిలదీశారు.