ETV Bharat / city

లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సిబ్బందికి అవగాహన

author img

By

Published : Nov 4, 2020, 11:40 PM IST

విశాఖలోని పెందుర్తి పంచాయతీ పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సిబ్బందికి.. వీఎంఆర్​డీఏ ప్రణాళికాధికారి సాయిబాబా అవగాహన కల్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సదస్సులో పాల్గొని పలు సూచనలు చేశారు.

awareness program on unauthorized layouts sorting out
అనధికార లేఅవుట్​ల క్రమబద్ధీకరణపై అవగాహన సదస్సు

లేఅవుట్ల క్రమబద్ధీకరణపై వీఎంఆర్​డీఏ ప్రణాళికాధికారి సాయిబాబా.. సిబ్బందికి అవగాహన కల్పించారు. విశాఖలోని పెందుర్తి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంచాయితీ పరిధిలో.. అనధికార లేఅవుట్​లను గుర్తించాలని ఆదేశించారు. ఎల్​ఆర్​ఎస్ విధానంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను వివరించారు. వివిధ జీవోలను గురించి తెలియచేశారు.

ఇదీ చదవండి: జిల్లా స్థాయి హాకీ అసోసియేషన్ ఆఫ్ సమాఖ్య ఏర్పాటు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.