ETV Bharat / city

న్యూజెర్సీలో గాజువాక యువకుడు మృతి - newjersy

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విశాఖ యువకుడు మృతి చెందాడు. సరస్సులో విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. జీపీఎస్​పై నమ్మకంతో ఈతకు దిగి ఊబిలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. అవినాష్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు రావాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

'న్యూజెర్సీలో గాజువాక యువకుడు మృతి'
author img

By

Published : Jun 4, 2019, 4:11 PM IST

'న్యూజెర్సీలో గాజువాక యువకుడు మృతి'

అమెరికాలో గాజువాకకు చెందిన యువకుడు మృతి చెందాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అవినాష్ న్యూజెర్సీలోని స్థానిక సరస్సులో విహార యాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. అవినాష్ తండ్రి వెంకటరావు విశాఖ స్టీల్‌ ప్లాంట్​లో పని చేస్తున్నారు. అవినాష్ ఉన్నత చదువుల కోసం మూడేళ్ళ కిందట అమెరికాకు వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

ముంచిన జీపీఎస్....
రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లిన అవినాష్​ను జీపీఎస్ తప్పుదారి పట్టించింది. ఈత కొట్టేందుకు అనుకూలంగా లేని ప్రాంతంలో సురక్షితమని జీపీఎస్ సమాచారం ఇవ్వటంతో సరస్సులోకి దిగిన అవినాష్​.. ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.

ఇవీ చూడండి-నేటి నుంచే డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు

Intro:AP_NLR_03_04_SOMASILA_JALASAYAM_WATER_RAJA_AVB_C3
anc
సోమశిల జలాశయం లో 3.200 టీఎంసీల నీరు ఉందని సోమశిల జలాశయం ఈ. ఈ సురేష్ బాబు తెలిపారు. ప్రతిరోజు నెల్లూరు నగర ప్రజల త్రాగు నీటి కోసం రోజు 75
క్యూసెక్కులు నీరు వదులుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నీరు ఆరు నెలల పాటు ప్రజల తాగునీటికి ఉంటాయని సురేష్ బాబు వెల్లడించారు. ప్రజలను తాగునీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని ఆయన సూచించారు. ప్రతిరోజు ఎండకి 75 క్యూసెక్కులు నీరు అయిపోతున్నాయని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం రైతులకు నీరు ఇచ్చే పరిస్థితి లేదని, వర్షాలు పడితే రైతులకు నీరు అందజేస్తామని ఆయన తెలిపారు.
బైట్; సురేష్ బాబు, సోమశిల జలాశయం ఈ.ఈ నెల్లూరు జిల్లా

Body:సోమశిల జలాశయం

Conclusion:బి రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.