ETV Bharat / city

అందుబాటులోకి మిలీనియం టవర్స్‌

author img

By

Published : Mar 7, 2019, 5:59 AM IST

Updated : Mar 7, 2019, 6:28 PM IST

విశాఖలోని మధురవాడ ఐటీ హిల్స్ పై 145 కోట్లతో నిర్మించిన మిలీనియం టవర్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.

మిలీనియం టవర్స్ ప్రారంభం
మిలీనియం టవర్స్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి ఐకానిక్ భవనంగా ఉండాలనే లక్ష్యంతో నిర్మాణమైన మిలీనియం టవర్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు విశాఖలోని 3 వేర్వేరు భవనాల్లో సేవలు అందించిన కాండ్యుయెంట్ సంస్థ... మిలీనియం టవర్స్‌లోకిఅడుగుపెట్టింది. కాండ్యుయెంట్ భారత కీలక కేంద్రంగా మిలీనియం టవర్స్ను మలుచుకుంది. ఈ కంపెనీలో ఇప్పటికే 15 వందల మందికిపైగా ఉద్యోగాలు పనిచేస్తున్నారు. మరో నెల రోజుల్లో మరిన్ని కంపెనీలు మిలీనియం టవర్స్ నుంచి పని చేసేందుకు విశాఖవస్తాయని ముఖ్యమంత్రి ఐటీ సలహాదారుజేఏ చౌదరి వెల్లడించారు.మధురవాడ ఐటీ హిల్స్పై 4ఎకరాల విస్తీర్ణంలో 145 కోట్ల రూపాయలతో నిర్మాణమైన మిలీనియం టవర్స్కాండ్యుయెంట్ రాకతో సందడిగా మారింది. తమ కార్యకలాపాలను విశాఖలో మరింత విస్తరించే దిశగా ఆలోచనలుచేస్తున్నట్లు కంపెనీ సీఈఓలు చెబుతున్నారు. నైపుణ్యం కలిగిన యువత, రాష్ట్ర ప్రభుత్వ సహకారమే విశాఖలో తమ సంస్థ విస్తరించేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వారు తెలిపారు.సాధారణ బీపీఓ ఉద్యోగాల నుంచి ఫిన్ టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలపైనా కాండ్యుయెంట్ సేవలు అందిస్తోంది. ఆ దిశగా త్వరితగతిన విస్తరించేందుకు, మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రయ త్నాలు చేస్తోంది.

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 6 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2147: US Trump Bucket List Must credit "BRIDGETTE HOSKIE" 4199576
Sick man gets unexpected call from President Trump
AP-APTN-2143: Venezuela Gasoline Shortages AP Clients Only 4199574
Gas shortages threaten to spread across Venezuela
AP-APTN-2059: Canada Huawei AP Clients Only 4199565
Huawei CFO in court on extradition matter
AP-APTN-2056: France Ghosn Lawyer AP Clients Only 4199564
Ghosn's lawyer on his release from custody
AP-APTN-2047: US Military Assault AP Clients Only 4199563
US senator says she was raped while in Air Force
AP-APTN-2019: US AL Tornado Crosses AP Clients Only 4199561
23 crosses honour Alabama tornado victims
AP-APTN-2016: US Trump Burch AP Clients Only 4199560
Trump meets American held captive in Yemen
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 7, 2019, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.