ETV Bharat / city

అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ట నిఘా - విశాఖ జిల్లా తాజా వార్తలు

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. అతి సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలు 276 గుర్తించామని వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో పటిష్ట బందోబస్తును మోహరించనున్నట్టు చెప్పారు.

vishaka cp on municipal
vishaka cp on municipal
author img

By

Published : Mar 9, 2021, 9:42 AM IST

అతి సమస్యాత్మకమైన పోలింగ్‌ స్టేషన్లలో గట్టి నిఘా

విశాఖ మహా నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని.. నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఎలాంటి భయమూ లేకుండా ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే.. 100కి ఫోన్ చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామంటున్న నగర సీపీ మనీష్‌కుమార్‌ సిన్హాతో.. ముఖాముఖి.

ఇదీ చదవండి:

రేపే పుర పోలింగ్.. 4 మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.