ETV Bharat / city

బీఎస్‌ఎన్‌ఎల్‌తో విశాఖ శ్రీదేవి డిజిటల్ ఒప్పందం

బీఎస్‌ఎన్‌ఎల్‌తో విశాఖ శ్రీదేవి డిజిటల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 6 జిల్లాల్లో కేబుల్ టీవీతో పాటు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్ సేవలు అందించడానికి విశాఖ శ్రీదేవి డిజిటల్ సిస్టం అంగీకారం తెలిపింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌తో విశాఖ శ్రీదేవి డిజిటల్ ఒప్పందం
author img

By

Published : Aug 7, 2019, 3:06 PM IST

Updated : Aug 7, 2019, 6:50 PM IST

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థతో విశాఖ శ్రీదేవి డిజిటల్ సిస్టం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో సంస్థ జీఎం ఆడమ్‌తో ఒప్పందం చేసుకుంది. శ్రీదేవి డిజిటల్ సంస్థ చైర్మన్ రామకృష్ణంరాజు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రాష్ట్రంలో శ్రీదేవి డిజిటల్ సిస్టం ఫైబర్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించింది.ఆరు జిల్లాలో ఈ నెల 15 నుంచి ఈ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతాయి

6 జిల్లాల్లో కేబుల్ టీవీతో పాటు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్ సేవలు అందిస్తామని రామకృష్ణంరాజు తెలిపారు. కేబుల్, బ్రాడ్‌బ్యాండ్‌, నెట్ 3సౌకర్యాలు అందిస్తామని స్పష్టం చేశారు. మార్కెట్‌లో కార్పొరేట్ సంస్థలకు దీటుగా సేవలుంటాయని పేర్కొన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌తో విశాఖ శ్రీదేవి డిజిటల్ ఒప్పందం

ఇదీ చదవండీ...

ఒడిశావైపు వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు

Intro:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ ,పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బృందం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటించారు .కోడేరు లోని వశిష్ట గోదావరి వరద పరిస్థితిని పరిశీలించి అనంతరం ఆచంట వేమవరం గ్రామంలో అధిక వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు పరిశీలించారు .ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడును వద్ద వెళ్లబుచ్చారు .పంటలు నీట మునిగిన ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని వాపోయారు .ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోహార్ పాలకొల్లు ,ఉండి శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ,మంతెన రామరాజు ,మాజీ ఎమ్మెల్యేలు బండారు మాధవ నాయుడు ,,జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Body:arun

Conclusion:8008574467
Last Updated : Aug 7, 2019, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.