ETV Bharat / city

పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది: విశాఖ సీపీ - విశాఖ నగర పోలీస్ కమిషనర్

ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్​చంద్ర లడ్డా తెలిపారు.

విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్​చంద్ర లడ్డా
author img

By

Published : May 23, 2019, 12:06 AM IST

విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్​చంద్ర లడ్డా

ఓట్ల లెక్కింపు సందర్భంగా భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్​చంద్ర లడ్డా తెలిపారు. ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ తరఫున సిద్ధమని... అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లతో మాట్లాడామన్న సీపీ... ఉదయం 5.30 గంటల నుంచి పాసులున్న వారిని లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతిస్తామని వివరించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం, కౌంటింగ్ జరిగే ప్రదేశాలలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్​చంద్ర లడ్డా

ఓట్ల లెక్కింపు సందర్భంగా భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్​చంద్ర లడ్డా తెలిపారు. ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ తరఫున సిద్ధమని... అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లతో మాట్లాడామన్న సీపీ... ఉదయం 5.30 గంటల నుంచి పాసులున్న వారిని లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతిస్తామని వివరించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం, కౌంటింగ్ జరిగే ప్రదేశాలలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

ఇదీ చదవండి...

నవ్యాంధ్ర నిర్ణయం... కౌంట్​డౌన్ స్టార్ట్

AP Video Delivery Log - 1500 GMT News
Wednesday, 22 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1457: Austria New Government AP Clients Only 4212086
Austrian President swears in ministers
AP-APTN-1456: UK Manchester Memorial PART NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE 4212085
Memorial service for victims of Manchester attack
AP-APTN-1452: Indonesia Clashes 3 AP Clients Only 4212084
Watercannon used by Indonesian riot police
AP-APTN-1407: Obit Kenya Wainaina AP Clients Only 4212077
Kenyan author Kenneth Binyavanga Wainaina dies
AP-APTN-1406: US White House Sanders AP Clients Only 4212076
Sanders: Call for impeachment 'absurd on its face'
AP-APTN-1404: Indonesia Clashes 2 AP Clients Only 4212075
Police and Subianto supporters clash in Jakarta
AP-APTN-1401: Turkey Russia AP Clients Only 4212073
Turkish S400 training on, despite US pressure
AP-APTN-1355: Italy Bus Crash Part No Access Italy/Part Do Not Obscure Logo 4212062
Tourist bus overturns in Tuscany, killing 1
AP-APTN-1338: Czech Republic Pigs AP Clients Only 4212068
Imperilled peccaries born at Prague Zoo
AP-APTN-1331: Germany Hong Kong AP Clients Only 4212066
Germany grants asylum to HK democracy activists
AP-APTN-1330: Spain Arrest AP Clients Only 4212065
Spanish police arrest organised crime leader
AP-APTN-1325: China MOFA AP Clients Only 4212059
China calls for fairer business environment
AP-APTN-1315: UK Parliament May NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE 4212053
May faces MPs after announcing new Brexit bill
AP-APTN-1314: UK Parliament May 2 NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE 4212054
PM outlines withdrawal bill to MPs, with new referendum
AP-APTN-1307: Somalia Car Bomb AP Clients Only 4212061
Suicide car bomb kills 6 in capital Mogadishu
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.