ETV Bharat / city

షాపింగ్ మాల్​లో దొంగతనంపై దర్యాప్తు ముమ్మరం - gold theft

గాజువాక ఎంవీఆర్ షాపింగ్ మాల్ జరిగిన దొంగతనంపై పోలీసులు విచారణలో వేగం పెంచారు. సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

షాపింగ్ మాల్​లో దొంగతనంపై దర్యాప్తు ముమ్మరం
author img

By

Published : Aug 1, 2019, 7:34 PM IST

Updated : Aug 2, 2019, 6:32 PM IST

షాపింగ్ మాల్​లో దొంగతనంపై దర్యాప్తు ముమ్మరం

విశాఖపట్నంలోని గాజువాక ఎంవీఆర్ షాపింగ్ మాల్​లో.. ఈ మధ్య జరిగిన దొంగతనంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను... ఇరానీ గ్యాంగ్​కు చెందినవారని అనుమానం వ్యక్తం చేశారు. వారి జాడ తెలుసుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్టు క్రైమ్ సీఐ అవతారం తెలిపారు. గత నెల 29న ఈ ఘటన జరిగింది. సేల్స్ మన్​ను మాటల్లో పెట్టిన దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పదిన్నర తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకు పోయారు.

సంబంధిత కథనం: మాటల్లో పెట్టారు... 10 తులాలు దోచుకుపోయారు

Intro:Ap_knl_51_01_pasikandhu_mruthi_av_AP10055

S.sudhakar, dhone.

కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. బేతంచెర్ల పట్టణంలోని సంజీవ నగర్ లో ఏ తల్లి కన్న బిడ్డనో చెత్త కుప్ప లో పసికందును పడేశారు. పసికందును కుక్కలు పీక్కు ని తినడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు,ఐసీడీఎస్ అధికారులు అక్కడికి చేరుకొని పసికందును హాస్పిటల్కు తరలించారు .అప్పటికే ఆ చిన్నారి మరణించారు .నవ మాసాలు మోసిన ఆ తల్లి చిన్నారిని చెత్తకుప్పలో పడేయటానికి చేతులు ఏలా వచ్చాయని స్థానికులు విమర్శించారు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు చలించిపోయారు.Body:చెత్త కుప్పలో పసికందుConclusion:Kit no.692, cell no.9394450169
Last Updated : Aug 2, 2019, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.