ఇదీ చదవండి:
VIMS DIRECTOR: 'రెండు డోసులు తీసుకుంటేనే కొత్త వేరియంట్ నుంచి తప్పించుకునే అవకాశం' - ap news
VIMS DIRECTOR: ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నట్లుండి పెరుగుతుండటంతో..... ప్రజలను వైద్య వర్గాలు అప్రమత్తం చేస్తున్నాయి. రెండు టీకీ డోసులు తీసుకున్నా.. వాటి ప్రభావం నుంచి కొత్త వేరియంట్ వైరస్ తప్పించుకునే అవకాశాలున్నాయని.. హెచ్చరిస్తున్నారు. తప్పనిసరైతేనే సామూహిక కార్యక్రమాలకు హాజరుకావాలని సూచిస్తున్నారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు, ఆక్సిజన్ సరఫరా సహా అన్ని సౌకర్యాలను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ సన్నద్ధత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై... విమ్స్ డైరెక్టర్, రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ రాంబాబుతో ముఖాముఖి.
VIMS DIRECTOR