ETV Bharat / city

సాగరతీరంలో 'విజయ్​దివస్' ర్యాలీ - indian army

జులై 26న కార్గిల్ విజయ్​దివస్ సందర్భంగా... విశాఖలో నౌకాదళ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. వైస్​అడ్మిరల్ ఏకేజైన్ దీనిని ప్రారంభించారు

విజయ్​దివస్ ర్యాలీ
author img

By

Published : Jul 14, 2019, 6:04 AM IST

విజయ్​దివస్ ర్యాలీ

ఈ నెల 26న కార్గిల్ విజయ్​దివస్ సందర్భంగా... విశాఖలో నౌకాదళ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో సైన్యం చూపిన పాటవం ఎప్పటికీ స్పూర్తిదాయకమేనని నినదించారు. 2వేల మందికిపైగా నౌకాదళ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఐఎన్​ఎస్ సర్కార్స్ నుంచి ఆరంభమైన ర్యాలీని... వైస్​అడ్మిరల్ ఏకేజైన్ ప్రారంభించారు. డాల్ఫిన్ హిల్​రోడ్ వరకు 6కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగింది. జూలై 13న కార్గిల్ యుద్ధం ఆరంభమై 26 వరకు సాగిందని... 2వారాలపాటు సైన్యం, రక్షణ దళాలుపై ప్రజలకు అవగాహన కల్పించే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూర్పునౌకాదళం అధికారులు వెల్లడించారు. కార్గిల్ యుద్ధం జరిగి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా... విజయ్​దివస్​ను ఈనెల 26 వరకు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండీ...

అంబులెన్స్​ వెళ్తుంటే.. సీఎం జగన్ ఏం చేశారంటే?

Intro:Ap_Vsp_61_13_Jana_Jagarana_Samithi_Agitation_On_Collage_Land_Kabja_Av_C8_AP10150

Body:విశాఖలోని కృష్ణ కళాశాల ప్రాంగణంలో జరిగిన భూకబ్జాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సాధన సమితి కార్యకర్తలు ఇవాళ ఆందోళన నిర్వహించారు ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో భూకబ్జాకు పాల్పడినట్లు ప్రిన్సిపాల్ కు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు భూ కబ్జాకు గురైన ప్రాంతంలో జన జాగరణ సమితి కార్యకర్తలతో పాటు కళాశాల పూర్వ విద్యార్థి అయిన ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని అని జన జాగరణ సమితి డిమాండ్ చేసింది. ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.