విశాఖ అధికారుల తీరుపై కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఆమెకు బస కల్పించటంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. విశాఖకు వచ్చిన రేణుకాసింగ్‌కు ప్రభుత్వ అతిథి గృహంలో అక్కడి అధికారులు బస ఏర్పాటు చేశారు. అయితే అక్కడ సౌకర్యాల లేమిపై రేణుకా సింగ్ ఆగ్రహించారు. అనంతరం ఆమెకు 5 నక్షత్రాల హోటల్‌లో బస ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి