విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో.. ఇద్దరు అమ్మాయిలు ఘర్షణకు దిగారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒకరినొకరు దూషించుకుంటూ, జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ సన్నివేశాన్ని కొందరు యువకులు వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. విద్యార్థినులు ఘర్షణకు దిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు సీఐ భాస్కర్రావు తెలిపారు.
ఇదీచదవండి.