ETV Bharat / city

"ఫన్​ బకెట్​" భార్గవ్​కు మళ్లీ రిమాండ్.. - టిక్ టాక్ @ఫన్​ బకెట్​ భార్గవ్

ఫన్​ బకెట్​ భార్గవ్​​కు పోక్సో న్యాయస్థానం మళ్లీ రిమాండ్ విధించింది. బెయిలు నిబంధనలు ఉల్లంఘించడంతో.. కోర్టు ఈ మేరకు ఆదేశించింది. దీంతో.. పోలీసులు నిందితుడ్ని తిరిగి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

టిక్ టాక్ @ఫన్​ బకెట్​ భార్గవ్
టిక్ టాక్ @ఫన్​ బకెట్​ భార్గవ్
author img

By

Published : Nov 6, 2021, 3:25 PM IST

బాలికపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిక్ టాక్ @ఫన్​ బకెట్​ భార్గవ్​కు పోక్సో న్యాయస్థానం మళ్లీ రిమాండ్ విధించినట్లు దిశా పోలీసులు వెల్లడించారు. రిమాండ్​లో ఉన్న భార్గవ్.. ఈ మధ్యనే బెయిలుపై విడుదలయ్యాడు.

అయితే.. కేసును ప్రభావితం చేసేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల పోస్టులు పెట్టాడని భార్గవ్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో.. బెయిలు నిబంధనలు ఉల్లంఘించాడని పోలీసులు నిందితుడ్ని తిరిగి అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

ఇదీ చదవండి: PRAJA SANKALPA YATRA: ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. వైకాపా శ్రేణుల సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.