ETV Bharat / city

జన జీవన స్రవంతిలోకి  ముగ్గురు మావోలు

పార్టీలో సరైన గుర్తింపు లేని కారణంగా విశాఖ రేంజ్ డీఐజీ ఎదుట ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. కీలక నేరాల్లో నిందితులుగా ఉన్నారని డీఐజీ స్పష్టం చేశారు.

లొంగిపోయిన మావోలు
author img

By

Published : Aug 17, 2019, 11:53 PM IST

విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాస్ సమక్షంలో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. డివిజనల్ కమిటీ సభ్యుడు నవీన్ సహా ఏరియా కమిటీ సభ్యులు కొర్రా వెంకట్రావు, సీంద్రి కాంద్రి అనే మహిళ లొంగిపోయిన వారిలో ఉన్నారు. నవీన్ మొత్తం 23 నేరాల్లో నిందితుడిగా ఉండగా.. వెంటరావు, సీంద్రి కాంద్రి చెరో ఐదు నేరాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఎదురుకాల్పులు, బ్లాస్టింగ్, ఆస్తుల దగ్ధం, హత్యలు వంటి చర్యల్లో లొంగిపోయిన మావోయిస్టులు నిందితులుగా ఉన్నారని కాళిదాస్ స్పష్టం చేశారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవటం, అనుమానంతో అవమానించడం వల్ల భరించలేక లొంగిపోయినట్లు వారు తెలిపారు.

ఇదీచదవండి

మందు, ముక్క పెట్టలేదని దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Intro:ap_knl_22_17_senior_assistent_suspension_av_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా మహనంది దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ సుబ్బారెడ్డి ని ఆలయ అధికారులు సస్పెన్షన్ చేశారు. దేవస్థానానికి చెందిన డబ్బులను వాడుకొని అవినీతి కి పాల్పడనట్లు వచ్చిన ఆరోపణలపై ఆయనను సస్పెన్షన్ చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Body: సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.