Low Temperatures in vishaka: విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. పొగమంచు దట్టంగా కమ్ముకుంది. మంచు అలుముకోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విశాఖలో కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా మినుములూరులో 12, పాడేరులో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రథసప్తమి వేడుకలు.. అర్థరాత్రి నుంచే భక్తుల ప్రత్యేక పూజలు