ETV Bharat / city

విశాఖ రైల్వేస్టేషన్​లో.. ''స్వచ్ఛతహి సేవా'' - Visakha Railway Station

విశాఖ రైల్వేస్టేషన్​లో స్వచ్ఛతహిసేవా కార్యక్రమం నిర్వహించారు. వాల్తేర్ డీఆర్ఎం చేతన్​కుమార్ శ్రీవాత్సవ ప్రారంభించారు. అక్టోబర్ 2 వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయని చెప్పారు.

విశాఖ రైల్వేస్టేషన్​లో స్వచ్ఛతహిసేవా కార్యక్రమం
author img

By

Published : Sep 13, 2019, 10:18 PM IST

విశాఖ రైల్వేస్టేషన్​లో స్వచ్ఛతహిసేవా కార్యక్రమం

విశాఖ రైల్వేస్టేషన్​లో స్వచ్ఛతహిసేవా కార్యక్రమాన్ని వాల్తేర్ డీఆర్ఎం చేతన్​కుమార్ శ్రీవాత్సవ ప్రారంభించారు. అక్టోబర్ 2 వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ పై అవగాహన కల్పిస్తూ... స్కౌట్స్ అండ్ గైడ్స్ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం వాల్తేర్ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఉచితంగా కాగితపు సంచులు అందజేశారు. ప్లాస్టిక్ వినియోగించవద్దంటూ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు చేతన్​కుమార్... రైల్వే ఉద్యోగులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.

ఇదీ చదవండి

ప్రభుత్వం కీలక నిర్ణయం.. హోదా ఉద్యమ కేసుల ఎత్తివేత

Intro:ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి....... రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేయాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. రాజాం నగర పంచాయతీ పరిధి కొండం పేట గ్రామంలో వీర్రాజు చెరువు గట్టుపై మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు . గ్రామస్తులంతా కలిసి చెరువు గట్టుపై 100 కొబ్బరి , వేప మొక్కలను నాటారు. పర్యావరణం కలుషితం అవుతున్న తరుణంలో వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీపై రైతులు మొక్కలు పెంచేందుకు ముందుకు రావాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు . రాజాంలో అధిక విస్తీర్ణంలో ఉన్న వీర్రాజు చెరువు లో బొట్లు ఏర్పాటుచేసి మినీ గ్రామ పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు

Body:పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు

Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ పరిధి కొండం పేట గ్రామంలో గల వీర్రాజు చెరువు గట్లపై మొక్కలు నాటే కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.