ETV Bharat / city

శ్రీమతి వైజాగ్​ పోటీల కోసం ఉచిత రిజిస్ట్రేషన్ - సినీ నటుడు ప్రసన్న కుమార్

ఏప్రిల్​ 9న నిర్వహించబోయే శ్రీమతి వైజాగ్ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ​తేజస్ ఎలెవెన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఈవెంట్స్ అధినేత ప్రదీప్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 96408 93406 నెంబర్​కు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

srimati vizag comepetion registrations
శ్రీమతి వైజాగ్​ పోటీల కోసం ఉచిత రిజిస్ట్రేషన్ అవకాశం
author img

By

Published : Mar 17, 2021, 4:24 PM IST

ఏప్రిల్ 9వ తేదీన శ్రీమతి వైజాగ్ పోటీలకు సంబంధించిన ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను సినీ నటుడు ప్రసన్న కుమార్, పుడమి డెవలపర్స్ ఎండీ మోహన్ గుప్తా, ఏపీ ప్రిన్సిస్ 2020-సంధ్యా రాణి ఆవిష్కరించారు. తేజస్ ఎలెవెన్ సంస్థ ఆధ్వర్యంలో మొదటిసారిగా విశాఖలో శ్రీమతి వైజాగ్ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

2015 సంవత్సరంలో విజయవాడలో స్థాపించిన తేజస్ ఎలెవెన్ సంస్థ 2016 నుంచి 2020 వరకు ఐదు సీజన్​లను విజయవాడలో శ్రీమతి అమరావతి పేరిట విజయవంతంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్​షో పేరిట విశాఖలో నిర్వహించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే మహిళలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తేజస్ ఎలైట్ ఈవెంట్స్ అధినేత ప్రదీప్ తెలిపారు. మరిన్ని వివరాలకు 96408 93406 నెంబర్​కు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ లెన్స్ ఈవెంట్స్ నిర్వాహకులు, ఆసరా చీఫ్ హాబీబ్ సుల్తాన్ అలీ, మహిళలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: విశాఖలో 'చావు కబురు చల్లగా' యూనిట్ సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.