ETV Bharat / city

గాలి స్వచ్ఛత తెలుసుకునేందుకు ప్రత్యేక యంత్రం - విశాఖలోగ్యాస్ లీక్ విషాద వార్.లు

ఎల్జీ పాలిమర్స్ సమీప ప్రాంతంలో గాలి స్వచ్ఛతను తెలుసుకునేందుకు ప్రత్యేక యంత్రం వినియోగిస్తున్నారు. గాలి పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర, జిల్లా అధికారులకు పర్యావరణ విభాగం నివేదిక పంపనుంది.

special mechinary to know the air condition lg polymers
ఎల్జీ పాలిమర్స్ లో సహాయక చర్యలు
author img

By

Published : May 8, 2020, 11:12 AM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో సహాయచర్యలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పరిశ్రమ సిబ్బంది సహాయచర్యల్లో పాల్గొన్నారు. గాలి స్వచ్ఛత తెలుసుకునేందుకు ఎల్జీ పాలిమర్స్‌లో ప్రత్యేక యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. గాలిలోని పరిస్థితి, సాంద్రతను ఎప్పటికప్పుడు ఆ యంత్రం పరిశీలిస్తోంది.

కేంద్ర, రాష్ట్ర, జిల్లా అధికారులకు గాలి స్వచ్ఛతపై పర్యావరణ విభాగం నివేదిక పంపనుంది. ప్రక్రియ పూర్తయ్యేందుకు 4 నుంచి5 గంటలు సమయం పట్టే అవకాశముంది.

special mechinary to know the air condition lg polymers
ఎల్జీ పాలిమర్స్ లో సహాయక చర్యలు
special mechinary to know the air condition lg polymers
ఎల్జీ పాలిమర్స్ లో సహాయక చర్యలు

ఇదీ చదవండి : విశాఖలో విషవాయు విలయం...12మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.