ఇవీ చదవండి:
RTC bus hit the Traffic CI ట్రాఫిక్ సీఐని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - విశాఖలో ట్రాఫిక్ సీఐని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
RTC bus hit the Traffic CI విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ రెడ్డిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐకి స్వల్ప గాయాలయ్యాయి. తోటి సిబ్బంది వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు గాజువాక కూడలిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ట్రాఫిక్ సీఐని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఇవీ చదవండి: