ETV Bharat / city

విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య

author img

By

Published : May 8, 2021, 12:00 AM IST

విశాఖ రామకృష్ణ కూడలి వద్ద ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నీలాపు చందు అలియాస్ ఐరన్​మ్యాన్ అనే రౌడీషీటర్​ను దుండుగులు కిరాతకంగా హతమార్చారు.

Rowdysheeter brutally murdered in Visakhapatnam
విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య

విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ కూడలి వద్ద నీలాపు చందు అలియాస్ ఐరన్​మ్యాన్ అనే రౌడీషీటర్​ను దుండుగులు హతమార్చారు. చందు శరీరంపై కత్తిగాట్లు, తలపై గాయాలను పోలీసులు గుర్తించారు. మృతుడు అల్లిపురంలో నివాసముంటుండగా..అతనిపై పలు పోలీస్ స్టేషన్​లలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీచదవండి

పోలీసుల అదుపులో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.