విశాఖ లో క్వీన్ ఆఫ్ వైజాగ్ శ్రీమతి పోటీల సన్నాహక కార్యక్రమం ఘనంగా జరిగింది. బుదిల్ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన 22 మంది వివాహితులు తమ నైపుణ్యంతో టైటిల్ తుది పోరుకు నిలిచారు. మహిళల ఫ్యాషన్ పెరేడ్ అందరిని అకట్టుకుంది. ఫైనల్లో గెలిచిన వారికి బంగారు కిరటం తో పాటు విలువైన బహుమతులను నిర్వహకులు ప్రధానం చేయనున్నారు.
ఇవీ చూడండి-"త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు"