ETV Bharat / city

స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్ - GVMC Latest News

విశాఖ మహానగర పాలక సంస్థలో పోలింగ్ ఓ మాదిరిగా సాగుతోంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎండ బారి నుంచి రక్షణ చర్యలు చేపట్టినట్టు విశాఖ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్​చంద్ వెల్లడించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, మహానగర పాలిక పోలింగ్ బూత్​లలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన... వయో వృద్ధులు వచ్చేందుకు అనువుగా ఉన్నాయన్నారు. నగర ప్రజలు అత్యధికంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన వినయ్​చంద్​తో 'ఈటీవీభారత్' ముఖాముఖి.

స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్
స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్
author img

By

Published : Mar 10, 2021, 4:52 PM IST

స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్

స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్

ఇదీ చదవండీ... విశాఖలో ఎమ్మెల్యే వెలగపూడి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.