ETV Bharat / city

భారీగా గంజాయి పట్టివేత..

author img

By

Published : Sep 15, 2021, 11:18 AM IST

అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్​ చేసి.. 540 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

seized
పట్టుబడిన గంజాయి.

విశాఖ జిల్లా కసింకోట మండలం గొబ్బూరు జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో బొలెరో వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా.. 540 కేజీల గంజాయి పట్టుబడింది. డ్రైవర్ గణేశ్​ని అదుపులోకి తీసుకొని.. వివరాలు సేకరించినట్లు అనకాపల్లి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చదవండీ.. శ్రీవారి సర్వ దర్శన టికెట్ల కోసం భక్తుల పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.