విశాఖ విమానాశ్రయంలో గురువారం పెయిడ్ ఆర్టిస్టులు, ఇతర జిల్లాల నుంచి తరలించిన వైకాపా నాయకులు, కార్యకర్తలు.. ఉత్తరాంధ్రకి ఫ్యాక్షన్ రాజకీయాలను పరిచయం చేశారని ఆయన ట్విట్టర్‌లో మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి ప్రజాచైతన్య యాత్రకు అనుమతులు ఇచ్చి అరెస్ట్ చేశారంటేనే.. పొలీసు వ్యవస్థని ఎంత నిష్పక్షపాతంగా నడిపిస్తున్నారో అర్ధం అవుతుందంటూ ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి.. 'చెప్పులు, కోడిగుడ్లు ట్రైలర్ మాత్రమే.. బాంబులు, కత్తులూ వస్తాయ్'