తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గంటా పార్టీ మారే అవకాశముందటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. విజయసాయిరెడ్డి ఏ లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. సీఎంకు తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో ఆయనే చెప్పాలని గంటా పేర్కొన్నారు.
-
నాపై 2019 జనరల్ ఎలక్షన్ కు ముందు, ఎలక్షన్ సమయంలో, ఎలక్షన్ తరువాత మరియు ఇప్పటివరకు 100 సార్లు పైగా ఇటువంటి ప్రచారాలు వచ్చాయి. కొన్ని సార్లు వైసీపీ లో చేరుతున్నట్లు డేట్స్, ముహుర్తాలు కూడా పెట్టేసారు, ఒకసారి బీజేపీ అన్నారు, కాదు కాదు మళ్ళీ వైసీపీ అన్నారు,
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) March 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నాపై 2019 జనరల్ ఎలక్షన్ కు ముందు, ఎలక్షన్ సమయంలో, ఎలక్షన్ తరువాత మరియు ఇప్పటివరకు 100 సార్లు పైగా ఇటువంటి ప్రచారాలు వచ్చాయి. కొన్ని సార్లు వైసీపీ లో చేరుతున్నట్లు డేట్స్, ముహుర్తాలు కూడా పెట్టేసారు, ఒకసారి బీజేపీ అన్నారు, కాదు కాదు మళ్ళీ వైసీపీ అన్నారు,
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) March 3, 2021నాపై 2019 జనరల్ ఎలక్షన్ కు ముందు, ఎలక్షన్ సమయంలో, ఎలక్షన్ తరువాత మరియు ఇప్పటివరకు 100 సార్లు పైగా ఇటువంటి ప్రచారాలు వచ్చాయి. కొన్ని సార్లు వైసీపీ లో చేరుతున్నట్లు డేట్స్, ముహుర్తాలు కూడా పెట్టేసారు, ఒకసారి బీజేపీ అన్నారు, కాదు కాదు మళ్ళీ వైసీపీ అన్నారు,
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) March 3, 2021
ఇదీ చదవండి
త్వరలో గంటా శ్రీనివాసరావు వైకాపాలో చేరే అవకాశం: విజయసాయిరెడ్డి