ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం: మంత్రి అవంతి - విశాఖ ఉక్కు కర్మాగారం వార్తలు
రాజకీయాలకు అతీతంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేయాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాఖలో కార్మిక సంఘాలతో భేటీ అయిన ఆయన... కర్మాగారం ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రం ఉక్కు కర్మాగారాన్ని తీసుకునే ప్రతిపాదన ఇప్పటికి అప్రస్తుతం అని చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి పెంచుతామని చెబుతున్న మంత్రి అవంతితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం: మంత్రి అవంతి
By
Published : Feb 9, 2021, 6:05 PM IST
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం: మంత్రి అవంతి