మేకిన్ ఇండియా స్ఫూర్తి నింపుతాడు మా 'మల్లేశం' - vishaka
విశాఖలో మల్లేశం చిత్రబృందం సందడి చేసింది. మద్దిపాలెంలోని సీఎమ్ఆర్ షాపింగ్ మాల్‌లో చేనేత కార్మికులతో ముచ్చటించారు. కథానాయకుడు ప్రియదర్శితో ఫోటోలు దిగేందుకు యువత పోటీపడ్డారు.
మల్లేశం చిత్రబృందం
Chamoli (Uttarakhand), Jun 24 (ANI): The municipal corporation in Uttarakhand's Auli is currently cleaning up the garbage and waste that were left behind at the hill station after the marriage of members of the controversial Gupta family of South Africa. The marriages of Suryakant and Shashank - members of Gupta family - took place between June 18 and 22. Gupta family reportedly spent Rs 200 crore on the weddings.