ETV Bharat / city

విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య - విశాఖ వార్తలు

lovers suicide in visakha
lovers suicide in visakha
author img

By

Published : Dec 18, 2020, 11:47 AM IST

Updated : Dec 18, 2020, 12:15 PM IST

11:45 December 18

విశాఖ గాజువాకలో ఘటన

విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్​లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ రిజిస్టర్​ వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్న ప్రేమజంట... ఇంతలో అఘాయిత్యానికి పాల్పడింది. యువతి, యువకులు పరవాడ మండలం బోనంగికి చెందిన అభిలాష్, నాగినిలు గుర్తించారు. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవల సింహగిరి కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. 

ఇదీ చదవండి : విషాదం: పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు!

Last Updated : Dec 18, 2020, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.