ETV Bharat / city

'కిడ్నీల ఆరోగ్యంపై అప్రమత్తం'

ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా 'ఈనాడు'-పినాకిల్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో సంయుక్తంగా  విశాఖ నగర  వుడా బాలల ప్రాంగణంలో అవగాహనా సదస్సు నిర్వహించారు.

ప్రపంచ కిడ్నీ దినోత్సవం
author img

By

Published : Mar 10, 2019, 8:20 AM IST

Updated : Mar 10, 2019, 9:34 AM IST

ప్రపంచ కిడ్నీ దినోత్సవం
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా 'ఈనాడు'-పినాకిల్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో సంయుక్తంగా విశాఖ నగర వుడా బాలల ప్రాంగణంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కింగ్‌ జార్జి ఆస్పత్రి న్యూరాలజీ విభాగాధిపతి సత్య శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక మూత్ర పిండాన్ని దానంచేస్తే వ్యాధిగ్రస్తులను ప్రమాదకర పరిస్ధితి నుంచి కాపాడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూత్ర పిండాల సమస్యలు, ప్రోస్టేట్‌ సమస్యలకు సంబంధించి చికిత్సా విధానాలు, మూత్ర పిండాల మార్పిడి తదితర అంశాలపై వైద్య నిపుణులు అవగాహన కలిగించారు. అనంతరం నెఫ్రాలజీ-మూత్ర పిండాల మార్పిడి నిపుణుడు డాక్టర్‌ కె.కళ్యాణ చక్రవర్తి మూత్ర పిండాల వ్యాధులతో బాధపడుతున్న వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

AP Video Delivery Log - 2100 GMT News
Saturday, 9 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2027: Serbia Protest AP Clients Only 4200005
Serbian state TV surrounded in anti-govt protest
AP-APTN-1942: Bolivia Cable Cars AP Clients Only 4200004
Cable car system complete in La Paz and El Alto
AP-APTN-1939: Mexico Violence MANDATORY ON SCREEN CREDIT TO FATIMA ORTIZ, PUNTOCERO.NEWS 4200003
Up to 15 dead in bar shooting in central Mexico
AP-APTN-1932: Venezuela Rallies AP Clients Only 4199998
Rival rallies in Venezuela
AP-APTN-1927: Venezuela Maduro Rally AP Clients Only 4199997
Maduro supporters stage rally in Caracas
AP-APTN-1925: US IA Sanders Rally No Access US 4199996
Sanders at Iowa rally: Trump must be defeated
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 10, 2019, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.