ETV Bharat / city

'లాంగ్ మార్చ్'ను విజయవంతం చేయండి: జనసేన

విశాఖలో భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా జనసేన తలపెట్టిన 'లాంగ్ మార్చ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశాఖ పౌర గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Nov 2, 2019, 7:37 PM IST

'లాంగ్ మార్చ్' ను విజయవంతం చేయండి: జనసేన

ఇసుకపై ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా లక్షలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలలుగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం సాయం అందించాలని.. ఇసుక కొరత సమస్యను అధిగమించే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. జనసేన లాంగ్ మార్చ్​తో కచ్చితంగా ప్రభుత్వం దిగివస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 రోజుల్లో ఇసుక సమస్యను పరిష్కరించే మార్గం జనసేన వద్ద ఉందని... ప్రభుత్వం కోరితే విధానపరంగా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు.

ఇవీ చూడండి-'పవన్​ది లాంగ్​మార్చ్​ కాదు... రాంగ్​మార్చ్​'

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.