ETV Bharat / city

ప్రైవేటీకరణ ఆగుతుందంటే రాజీనామాకు సిద్ధం: మంత్రి గౌతమ్ రెడ్డి - ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడమే ప్రభుత్వ ప్రాధాన్యతని రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీనామాతో ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందంటే అందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు.

it minister mekapati goutham reddy
it minister mekapati goutham reddy
author img

By

Published : Mar 9, 2021, 7:54 PM IST

రాజీనామాతో ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందంటే అందుకు సిద్ధమని ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలకు వెనుకాడరని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. బిడ్డింగులో పాల్గొనడం ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయమని వెల్లడించారు. అవకాశమిస్తే ప్రధానికి అన్ని విషయాలను వివరిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి

రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా: మంత్రి పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.