ETV Bharat / city

'హార్డ్ టు స్వాలో ట్రూత్స్​' పుస్తకం ఆవిష్కరణ.. - హార్డ్ టు స్వాలో ట్రూత్స్ పుస్తకావిష్కరణలో ఐఐఎం- విశాఖ

'హార్డ్ టు స్వాలో ట్రూత్స్​' పుస్తకాన్ని ఐఐఎం-విశాఖపట్నం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఆంధ్రా యూనివర్సిటీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ రచించిన ఈ పుస్తకం.. విద్యార్థులు తమ లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించుకోవడంలో ఉపయోగపడుతుందన్నారు.

'హార్డ్ టు స్వాలో ట్రూత్స్​' పుస్తకం
'హార్డ్ టు స్వాలో ట్రూత్స్​' పుస్తకం
author img

By

Published : Mar 27, 2022, 8:41 PM IST

ఆంధ్రా యూనివర్సిటీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ రచించిన 'హార్డ్ టు స్వాలో ట్రూత్స్​' పుస్తకాన్ని ఐఐఎం-విశాఖపట్నం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ ఆవిష్కరించారు. రచయిత డాక్టర్ కృష్ణవీర్​ను అభినందించిన ఆయన.. విద్యార్థులు తమ లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించుకోవడంలో ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ ఖత్రి మాట్లాడుతూ.. యువత కెరీర్ లక్ష్యాలను సాధించేందుకు ఈ పుస్తకం ఎంతో తోడ్పాటునందిస్తుందన్నారు. ఈ పుస్తకంలో జీవన నైపుణ్యాలను వివరించినందుకు డాక్టర్ అభిషేక్‌ను ఆయన అభినందించారు.

ఇదీ చదవండి: పేదింటికి రూ.లక్ష పన్ను.. లబోదిబోమంటున్న యజమాని!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.