విశాఖ సాగరతీరంలో పెద్ద సంఖ్యలో చేపలు ఒడ్డుకు వచ్చాయి. రిషికొండ వద్ద ఇలా కొట్టుకురావడం వల్ల స్థానికులు వీటిని సంచుల్లో పట్టుకెళ్లేందుకు ఎగబడ్డారు. అల్పపీడనం నేపథ్యంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: