ETV Bharat / city

ఘనంగా శ్రీమతి వైజాగ్ తుది పోటీలు.. అలరించిన మహిళలు - vizag news

Fashion Show: విశాఖలో.. "శ్రీమతి వైజాగ్" తుది పోటీలు హుషారుగా సాగాయి. ఓ హోటల్లో నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలు.. సాంప్రదాయ చీరకట్టులో అలరించారు. అందం, తెలివి, సమయస్ఫూర్తి.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని విజేతలను నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విశాఖలో విభిన్న సంస్కృతుల్ని ప్రతిబింబించే కార్యక్రమాలు జరగడం సంతోషకరమన్నారు.

Fashion Show at vizag
Fashion Show at vizag
author img

By

Published : Jun 5, 2022, 6:21 PM IST

సాంప్రదాయ చీరకట్టులో అలరించిన మహిళలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.