.
CREDAI: క్రెడాయ్ జాతీయ సదస్సుకు హాజరైన నిర్మాణ రంగ కార్యవర్గ సభ్యులతో "ఈటీవీ భారత్" ముఖాముఖి - ETV Bharat interview with members of the Construction Working Group attending the CREDAI India Summit
CREDAI: రాష్ట్రంలో నిర్మాణరంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని నిర్మాణ రంగ ప్రతినిధులు కోరుతున్నారు. ధరల పెరుగుదల అంశంపై ఇప్పటికే ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు. పెరిగిన ముడిసరుకుల ధరలతో పాటు, రవాణా, జీఎస్టీ భారాలు వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. దీనివల్ల ఎన్నడూ లేనంతగా వడ్డీరేట్లు తగ్గినా.. కొనుగోలుదారులకు ఆ ప్రయోజనం పూర్తిస్థాయిలో అందటం లేదని చెబుతున్నారు. విశాఖలో భారత్ నిర్మాణ్ పేరిట ఏర్పాటు చేసిన క్రెడాయ్ జాతీయ సదస్సుకు హాజరైన నిర్మాణ రంగ కార్యవర్గ సభ్యులతో "ఈటీవీ భారత్" ముఖాముఖి.
CREDAI India Summit
.