కొన్నిసార్లు కూరగాయలు, పళ్లు,పూలు తమ సహజ ఆకృతిలా కాకుండా జంతువులకు, పక్షులకు రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటిదే ఈ చిత్రం కూడా.
ఇది చూడటానికి అచ్చం తాబేలులా ఉంది కదూ. కానీ ఇది కూర్మం కాదు.. కందగడ్డ... విజయ నగరం జిల్లా పార్వతీపురంలోని రైతుబజారులో మంగళవారం ఓ కూరగాయల రైతు వద్ద కనిపించిన ఈ కంద కనిపించింది. తాబేలు ఆకారంలో ఉండడంతో జనం అంతా దీన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి : ASPRTC letter To TSRTC : తెలంగాణ ఆర్టీసీకి ఏపీఎస్‌ఆర్టీసీ లేఖ... మరిన్ని బస్సు సర్వీసులు పెంచుదాం...