ETV Bharat / city

విశాఖలో రెండోరోజు డీజీపీ సవాంగ్ పర్యటన - డీజీపీ సవాంగ్ వార్తలు

విశాఖ పర్యటనలో ఉన్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్... మధురవాడలోని ఐటీ సెజ్ స్థలాలను పరిశీలించారు.

dgp gowtham sawang
dgp gowtham sawang
author img

By

Published : Jul 4, 2020, 5:11 PM IST

విశాఖలో డీజీపీ గౌతమ్ సవాంగ్ రెండోరోజు పర్యటించారు. మధురవాడలోని ఐటీ సెజ్, సమీప భవనాలతో పాటు గ్రేహౌండ్స్‌కు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇదీ చదవండి:

లైవ్​ వీడియో: మహిళపై కారు ఎక్కించిన ఎస్​ఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.