ETV Bharat / city

అభిమానం అదిరింది... తలపై వరల్డ్​కప్!

నేడు న్యూజిలాండ్​తో జరగనున్న క్రికెట్​ మ్యాచ్​లో భారత జట్టు గెలవాలని ఆకాంక్షిస్తూ విశాఖపట్నంలో ఓ అభిమాని వరల్డ్​ కప్​ ఆకారంలో తన జుట్టును కత్తిరించుకున్నాడు.

వరల్డ్​ 'హోయిర్​ కట్​' కప్​ అభిమానం
author img

By

Published : Jul 9, 2019, 1:40 PM IST

'జీతేగా యా జీతేగా...ఇండియా జీతేగా' అంటూ ప్రపంచ కప్​లో ఇండియానే​ గెలవాలని సగటు అభిమాని ఆకాంక్ష. ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్​ను ఓడించి ఫైనల్​లో ప్రవేశించాలని ఉరకలేస్తున్న టీం ఇండియాకు మద్దతుగా... ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిమానం చాటుకుంటారు. అలాంటి ప్రయత్నమే చేశాడు ఈ వైజాగ్​ చిన్నోడు.

చారిత్రాత్మక విజయానికి రెండడుగుల దూరంలో ఉన్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ తనదైన స్టైల్​లో మద్దతు తెలిపాడు ఓ అభిమాని. నగరానికి చెందిన శ్రీకాంత్​ తన జుట్టును ప్రపంచ కప్​ నమూనాలో అలంకరించుకోవాలని భావించాడు. అదే తడవుగా ఓ హెయిర్​ స్టైయిలర్​ను సంప్రదించాడు. దాదాపు గంట పాటు శ్రమించి ఇదిగో ఇలా సిద్ధం చేశాడు.

Intro:ap_tpt_81_08_raitudhinochavam_avb_c14

ఘనంగా వైఎస్సార్ రైతు దినోత్సవం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం లో వైఎస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు స్థానిక కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధి నాలుగు మండలాలకు చెందిన రైతులు ప్రజాప్రతినిధులు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతుల ఆధ్వర్యంలో లో వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశారు బిందు సేద్యం ఆధునిక యంత్రాల వినియోగం ఉద్యాన పంటల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో లో వ్యవసాయ శాఖ ఏడి బషీర్ అహ్మద్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా ఉత్తమ రైతులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు వైకాపా ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలపై ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు

Body:ytr

Conclusion:hgf

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.